prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 8:38 am Digital Edition : PRAJA VANI

అటహాసంగా కుటుంబ బీమా ఆన్లైన్ నమోదు ప్రక్రియ ఈ పథకం తెలంగాణకే కలమానికం వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు

*అటహాసంగా కుటుంబ బీమా ఆన్లైన్ నమోదు ప్రక్రియ ఈ పథకం తెలంగాణకే కలమానికం.వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు*

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 20

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అశ్వరావుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు వ్యక్తం చేశారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 4 మరియు 15 వార్డులలో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఈ బీమా సౌకర్యాన్ని నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ టి దిలీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.