VB-GRAMG ఉపాధి కూలీలతో పని ప్రదేశంలో వనభోజన కార్యక్రమం

*VB-GRAMG ఉపాధి కూలీలతో పని ప్రదేశంలో వనభోజన కార్యక్రమం* మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంథని మండలం చిల్లపల్లి గ్రామపంచాయతీలో VB-GRAMG పథకం కింద ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీలు ఈ రోజు పని ప్రదేశంలో వనభోజన కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ గోపు సంతోష్ కుమార్ , ఉప సర్పంచ్ శ్రీమతి కంచు రాణి వార్డు సభ్యులు, VB-GRAMG సీనియర్ మేట్, గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు (MPW సిబ్బంది) మరియు ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ఈ...