పోరుమామిళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రచార హోరు: సునీహ విజయమే ధ్యేయంగా నల్లేరు విశ్వనాథ రెడ్డి విస్తృత పర్యటన

ప్రజల ఆశీర్వాదమే మహాబలం.అభివృద్ధి పథమే మా ఏకైక లక్ష్యం!" బద్వేల్ నియోజకవర్గం (పోరుమామిళ్ల):నవంబర్ 20 ప్రజావాణి స్థానిక సంస్థల ఎన్నికల రణరంగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) ప్రచార పర్వాన్ని మరింత ఉధృతం చేసింది.వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ,పార్టీ అభ్యర్థుల విజయానికి గట్టి పునాదులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే బద్వేల్ నియోజకవర్గంలోని ప్రముఖ కేంద్రమైన పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి షేక్ సునీహ విజయమే లక్ష్యంగా పార్టీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ...