13 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల అందజేత

13 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల అందజేత పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం : సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా రామాయంపేట, నవంబర్ 20 (ప్రజావాణి ప్రతినిధి: నరేష్ నాయక్) పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామంలో 13 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు...