12వ జెబిసిసిఐ కమిటీ ఏర్పాటు జాప్యంపై ఏఐసిడబ్ల్యూఎఫ్ అసంతృప్తి

*12వ జెబిసిసిఐ కమిటీ ఏర్పాటు జాప్యంపై ఏఐసిడబ్ల్యూఎఫ్ అసంతృప్తి* *కోలిండియా చైర్మన్ కు లేఖ* * *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల 12వ వేతన సవరణ కమిటీ (జేబిసిసిఐ-12) ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై సిఐటియు అనుబంధ సంస్థ అయిన ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐసిడబ్ల్యూఎఫ్) కోల్ ఇండియా యాజమాన్యానికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని ఏఐసిడబ్ల్యూఎఫ్ జాతీయ కార్యదర్శి అల్లి రాజేందర్ గురువారం ప్రకటనలో తెలిపారు. లక్షలాది మంది బొగ్గు గని కార్మికుల వేతనాలు,...