సోహమ్ అగ్రో ఇండస్ట్రీస్ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు

సోహమ్ అగ్రో ఇండస్ట్రీస్ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి విర్లపాలెం గ్రామాన్ని అభివృద్ధి చేయాలి: ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కోట రాజు మాదిగ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 20 మిర్యాలగూడ నియోజకవర్గం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం విర్లపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సోహమ్ అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ దామరచర్ల మండల అధ్యక్షులు కోట రాజు మాదిగ పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కోట...