సోహమ్ అగ్రో ఇండస్ట్రీస్‌తో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
సోహమ్ అగ్రో ఇండస్ట్రీస్‌తో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ విర్లపాలెం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి – ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ప్రజావాణి – మిర్యాలగూడ నియోజకవర్గం | నవంబర్ 20 -స్థానిక యువతకు ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. -గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కంపెనీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.. -పరిశ్రమ ఏర్పాటు వల్ల స్థానిక ప్రజలకు మేలు జరగాలి.. అని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం...