సేవా కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు

సేవా కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు కల్లెపెల్లి విజయసాగర్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 20 ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పేదలకు అండగా నిలుస్తూ విశేష సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామానికి చెందిన కల్లెపెల్లి విజయసాగర్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మానవ హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన సేవలను గుర్తించిన జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక...