సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలి వినతి
సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలి వినతి మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి (నవంబర్ :20) సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలని కోరుతూ జన జాగృతి సేన ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్. ఎం. ఓ. రవి కుమార్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా జన జాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ మాట్లాడుతూ 500 పడకలు ఉన్న సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అయిన కార్డియాలజీ, న్యూరో, గ్యాస్ట్రో, ప్లాస్టిక్...