సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికీ సర్పంచ్ పాలాభిషేకం

*సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికీ సర్పంచ్ పాలాభిషేకం* జహీరాబాద్, నవంబర్ 20 (ప్రజావాణి): ఇందిరమ్మ భీమాతో 60 సం రాల లోపు ఉన్నవారి జీవితానికి ధీమా అని, కులమాత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరికి రేవంత్ సర్కార్ అందజేయడం శుభపరిణామం అని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమలు అమలు కానున్నాయని సర్పంచ్ రాజ్ కుమార్ అన్నారు. కోహిర్ మండలంలోని మనియర్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ భీమా పత్రాలను పంపిణి గ్రామ సర్పంచ్ బ్యాగారి రాజ్ కుమార్ గ్రామ ప్రజలకు పంపిణి చేశారు. ముందుగా...