సిద్దిపేట సభకు భారీగా తరలిన జనగామ కాంగ్రెస్ శ్రేణులు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): సిద్దిపేటలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు జనగామ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జనగామ నుండి బస్సుల్లో బయలుదేరిన కార్యకర్తలకు ముఖ్య నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సిద్దిపేట సభను విజయవంతం చేయడానికి జనగామ నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లడం కాంగ్రెస్ పార్టీ బలానికి...