సింగరేణి మనుగడను కాపాడాలి
*సింగరేణి మనుగడను కాపాడాలి* *60 వేల కోట్ల బకాయిలను వెంటనే సింగరేణికి చెల్లించాలి* *కార్మిక సమస్యల పరిష్కారంలో యాజమాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యం* *ఎస్సిడబ్ల్యూయు (ఏఐటియుసి) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ లు* * *మన ప్రజావాణి మందమర్రి:-* సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం మొండి బకాయిలు చెల్లించకపోవడం వల్ల సింగరేణి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి, సింగరేణి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని, వెంటనే బకాయిలు చెల్లించి, సింగరేణి మనుగడను కాపాడాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ (ఏఐటియుసి)...