శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 20 (నల్గొండ జిల్లా): , త్రిపురారం మండలం, కుంకుడు చెట్టు గ్రామపంచాయతీ పరిధిలోని పానుగోతు తండాలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి సభ్యులు (MLC) కేతావత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ...