వేసంగిలో వరి సాగు చేయవద్దు: మరియన్న
వేసంగిలో వరి సాగు చేయవద్దు: మరియన్న ప్రజావాణి,నెల్లికుదురు:ఎల్ నినో, వర్షాభావ పరస్థితుల దృష్ట్యా వేసంగి లో వరి సాగుకు పాల్పడవద్దని జిల్లా విద్యాలయ శాఖ అధికారి జినుగు మరియన్న రైతులకు సూచించారు. మండలంలోని మునిగలవేడులో శుక్రవారం బెండ, వంగ,మిరప పంటలను క్షేత్రస్థాయిలో ఆయన సందర్శించి రైతులకు అవగాహన కల్పించారు.ఉద్యాన, కూరగాయలు, ఆయిల్ పామ్, మిరప,మల్బరీ సాగు, వాటి సాగులో తీసుకోవలసిన మేలైన యాజమాన్య పద్దతులపై క్షేత్ర సందర్శన లో వివరించారు. *వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయాలి* రైతులు వరికి బదులుగా కూరగాయలు, మల్బరీ...