వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్
వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 20 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం జూక్కల్ గ్రామ లక్ష్మీనారాయణ గౌడ్ గారి కుమార్తె వివాహ మహోత్సవానికి జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్ మరియూ జుక్కల్ ఉపసర్పంచ్ షేక్ ఫిర్దోస్ జూక్కల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. జుక్కల్ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను...