విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నలుగురు వైద్యుల పై సస్పెన్షన్ వేటు
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నలుగురు వైద్యుల పై సస్పెన్షన్ వేటు జిల్లా కేంద్ర ఆసుపత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ విధులకు గైహాజరుపై కొరడా...! ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి విధుల పట్ల నిర్లక్ష్యం వహించి, సమయపాలన పాటించని మధిర ఏరియా ఆసుపత్రికి చెందిన నలుగురు వైద్యులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కేంద్ర ఆసుపత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ కె. రాజశేఖర్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19న మధిర ఏరియా ఆసుపత్రిలో జిల్లా...