విద్యార్థులకు చదువుతో పాటు చట్టాలపై అవగాహనా ఉండాలి
*విద్యార్థులకు చదువుతో పాటు చట్టాలపై అవగాహనా ఉండాలి* *మైనారిటీ పాఠశాలలో జూనియర్ సివిల్ జడ్జి అబ్దుల్ ఖలీల్* జహీరాబాద్, నవంబర్ 19 (ప్రజావాణి): మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో మైనారిటీ బాలుర హాస్టల్ విద్యార్థులకు అవగాహన సదస్సును పిఅర్ఎల్ జూనియర్ సివిల్ జడ్జి sri. మొహమ్మద్ అబ్దుల్ ఖలీల్ నిర్వహించి విద్యార్థులకు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో ఉండాలని, చదువుపై శ్రద్ధ వహించి చక్కగా చదువుకోవాలని, పెద్దలను తోటివారిని గౌరవించాలని, చదువుతోపాటు సాధారణ...