వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

*వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి* *టిఎన్జీఓ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కు వినతిపత్రం* * *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతున్న వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి కోరారు. ఈమేరకు శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో టిఎన్జీవో ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతిపత్రం అందజేశారు....