వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలంటున్న అధికారులు..
వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలంటున్న అధికారులు.. కోతుల బెడదతో రైతులకు కంటిమీద కునుకు కరువు! సాగునీటి పొదుపు కోసం ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రభుత్వ సూచనలు.. మరోవైపు పంటలను కాపాడుకోవడం రైతులకు సవాల్.. ఆరుతడి పంటలు సాగు చేయాలంటే కోతుల సమస్యకు పరిష్కారం చూపాలి! గరిడేపల్లి, నవంబర్ 20 (ప్రజావాణి): వ్యవసాయ రంగంలో మారుతున్న పరిస్థితులు, సాగునీటి వనరులపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని రబీ సీజన్లో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు...