రోడ్డు ప్రమాద బాధితుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

రోడ్డు ప్రమాద బాధితుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది : సర్పంచ్ ఉమ సంజీవ్ రెడ్డి రామాయంపేట, నవంబర్ 20 (ప్రజావాణి ప్రతినిధి: నరేష్ నాయక్) రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడికి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించింది. రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామానికి చెందిన నడిపోల్ల అరుణ్ కుమార్ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో గాయపడగా, వైద్య ఖర్చుల కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును...