రేపు ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవాన్ని విజయవంతం చేయండి

రేపు ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవాన్ని విజయవంతం చేయండి ముదిరాజ్ మహా సభ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి సాగర్ మద్దూరు నవంబర్20, ప్రజా వాణి, నవంబర్ 21న ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవాన్ని జిల్లాలోని మత్స్య కార్మికులు విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో మత్స కార్మికులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం మచ్చ కార్మికుల జీవనోపాధికి కోసం సంక్షేమ పథకాలు అందించి...