రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పిస్తున్నట్లు *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి* తెలిపారు. శుక్రవారం, పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు, పరిణయ కాలనీలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి లాంఛనంగా...