యువ నాయకత్వం.. అభివృద్ధికి కొత్త బాట
*యువ నాయకత్వం.. అభివృద్ధికి కొత్త బాట!* *ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు!* *రేషన్ సరుకుల నుంచి ఆర్టీసీ బస్సు వరకు.. విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు* *ఎమ్మెల్యే సహకారంతో కోట్లాది రూపాయల నిధులు.. ప్రజా సేవలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ సర్పంచ్ దుర్గావార్ గణేష్* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, తనూర్ నవంబర్ 20:- రాజకీయాల్లో యువత ప్రవేశిస్తే అభివృద్ధికి కొత్త ఆలోచనలు, ప్రజాసేవకు కొత్త మార్గాలు ఏర్పడతాయని నిరూపిస్తున్నారు నిర్మల్ జిల్లా తనూర్ మండలం భామిని...