మృతుల కుటుంబాలకు పరామర్శ ఆర్థిక సహాయం
*మృతుల కుటుంబాలకు పరామర్శ ఆర్థిక సహాయం* మద్దూరు నవంబర్20, ప్రజా వాణి, మద్దూరు మండలంలోని లద్నూర్ గ్రామానికి చెందిన విద్యావేత్త విద్యాప్రదాత విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రతికంఠ రామ్మూర్తి, ఇటీవల మృతి చెందడంతో జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మృతుని కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన చిలుక బాబు,అనే వ్యక్తి మృతి చెందడంతో మృతుని కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మారెళ్ళ...