మున్సిపల్ కార్యాలయంలోఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమం
మున్సిపల్ కార్యాలయంలోఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమం * మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ * కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి కౌన్సిలర్స్ జమ్మికుంట నవంబర్ 20 (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమం జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అనేది ప్రారంభించడం చాలా సంతోషకరం ఇట్టి బీమా అనేది ప్రతి కుటుంబానికి...