మునిరాబాద్‌లో భూ రీ-సర్వే పనులను పరిశీలించిన కీసర ఆర్డీఓ వెంకటరెడ్డి

*మునిరాబాద్‌లో భూ రీ-సర్వే పనులను పరిశీలించిన కీసర ఆర్డీఓ వెంకటరెడ్డి* *క్షేత్రస్థాయిలో సర్వే పురోగతిపై అధికారులతో సమీక్ష* మేడ్చల్, నవంబర్ 20: మేడ్చల్ మండల పరిధిలోని మునిరాబాద్ గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే కార్యక్రమాన్ని కీసర రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) వెంకటరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ-సర్వే పనుల పురోగతిని, సర్వే ప్రక్రియను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ రీ-సర్వే పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఇప్పటివరకు ఎంత మేరకు పూర్తయ్యాయి...