ముంగిమడుగు లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియ పరిశీలన
ముంగిమడుగు లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియ పరిశీలన* ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 20 : *క్షేత్రస్థాయిలో ఆన్‌లైన్ నమోదు తీరును పరిశీలించిన ఎంపీడీఓ అంజలి* తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న బీమా దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ఎంపీడీఓ అంజలి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా అర్హులైన కుటుంబాల వివరాల నమోదు, ఆన్‌లైన్ ప్రక్రియలో ఎదురవుతున్న...