మాటలు కాదు లెక్కలు తేండి.

-మాటలు కాదు లెక్కలు తేండి. -ప్రశ్నకు ముద్ర కాదు సమాధానం కావాలి. -బొడ్రాయి మీద కాదు రికార్డుల మీద తేల్చండి. -హామీల లెక్క వర్సెస్ పదేళ్ల లెక్క గెలిచేది మాటలు కాదు పనులు చేసినవాడే. గోవిందరావుపేట మండలం చూస్తోంది ఎవరు నిజమో.? -మైకులు కాదు రికార్డులు మాట్లాడాలి. -ప్రశ్నించడం హక్కు.. సమాధానం చెప్పడం బాధ్యత. -దేవాదుల నీరు ఎప్పుడు లక్నవరానికి.? -ఇళ్లు ఉద్యోగాలు లెక్కలతో చూపించండి.? -గతం చెబుతుంది వర్తమానం చూపిస్తుంది. !ప్రజల ముందు తేలాలి నిజం ఏదో.? ములుగు ప్రతినిధి (ప్రజావాణి) గోవిందరావుపేట...