మత్స్యకారుల దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): రేపు జరిగే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కొమురవెల్లి మండల ముదిరాజ్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం కొమురవెల్లి మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మండల అధ్యక్షులు పుట్ట కనకరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గీస బిక్షపతి, మాజీ జిల్లా డైరెక్టర్ తేలు ఇస్తారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా,...