మఠంపల్లిలో నూతన చేయూత పింఛన్దారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
మఠంపల్లిలో నూతన చేయూత పింఛన్దారులకు పెన్షన్ పత్రాల పంపిణీ మఠంపల్లి: తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా, నిరుపేద కుటుంబాల్లో ఆనందం నింపడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు కట్టుబడి ఉందని మఠంపల్లి గ్రామ సర్పంచ్ యేసు మల్ల వీరలక్ష్మి పాపయ్య తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా రేపు (నవంబర్ 21) ఉదయం 10 గంటలకు మఠంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు పంపిణీ...