భారీ పైతాన్ కొండచిలువను కాపాడిన ఫారెస్ట్ అధికారులు
భారీ పైతాన్ కొండచిలువను కాపాడిన ఫారెస్ట్ అధికారులు నేరడ గ్రామ సర్పంచ్ దూసరి నేతాజీ సూచన మేరకు స్పందించిన అధికారులు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా నేరడ రెవిన్యూలో కొండ చిలువ కలకలం రేపింది.రె ఒక రైతు పత్తి చేనులో ఈ రోజు పత్తి తీస్తున్న కూలీలకు భారీ పైతాన్ కొండచిలువ కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటన నేరడ రెవెన్యూ పరిధిలోని శ్రీ గంగమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది.పత్తి చేనులో పని...