భక్తుల దర్శనానికి దారి ఏదీ? అభయాంజనేయ స్వామి ఆలయ మార్గాన్ని పునరుద్ధరించాలి

**భక్తుల దర్శనానికి దారి ఏదీ? అభయాంజనేయ స్వామి ఆలయ మార్గాన్ని పునరుద్ధరించాలి!** వరంగల్ నగరంలోని ఓ సిటీలో 50 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మంగళ, గురు, శనివారాలతో పాటు పలు పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని, ప్రధాన రహదారి వైపు నుంచి ఉన్న దారిని మూసివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం...