బెజ్జంకి క్రాసింగ్ లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం
నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం భూమిలేని నిరుపేదలకు సైతం పథకం వర్తింపు.. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి బెజ్జంకి, నవంబర్ 20 (ప్రజావాణి) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం బెజ్జంకి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ గాజు రవళి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్పెషల్ ఆఫీసర్ భాస్కర్, ప్రత్యేక ఆహ్వానితులుగా పీసీసీ వైస్ చైర్మన్ బగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ...