బెజ్జంకి క్రాసింగ్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం
అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి – ఎంపీడీఓ ప్రవీణ్ బెజ్జంకి, నవంబర్ 20 (ప్రజావాణి) కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన కుటుంబాలకు పథకం ప్రయోజనాలు, అర్హతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రవీణ్ మాట్లాడుతూ.. 18 నుంచి 59 ఏళ్ల...