ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఘనంగా మహాకవి కాళిదాసు జయంతి వేడుకలు
కడప : ప్రజావాణి నవంబర్ (20) ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఘనంగా మహాకవి కాళిదాసు జయంతి వేడుకలు కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో సంస్కృత శాఖ ఆధ్వర్యంలో మహాకవి కాళిదాసు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ప్రముఖ అతిథులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని మహాకవి కాళిదాసు సాహిత్య ప్రతిభను, సంస్కృత భాషకు ఆయన అందించిన అపారమైన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె. వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరుకాగా, బ్రౌన్ గ్రంథాలయ పరిశీలకులు శ్రీ...