ప్రభుత్వం అందించే సామాజిక భద్రత పథకాలను వినియోగించుకోవాలి
ప్రభుత్వం అందించే సామాజిక భద్రత పథకాలను వినియోగించుకోవాలి మద్దూరు గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం మద్దూరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ పర్షరాములు మద్దూరు నవంబర్20, ప్రజా వాణి, ప్రభుత్వం అందించే సామాజిక భద్రత పథకాలను బ్యాంకు ఖాతాదారులు వినియోగించుకోవాలని మద్దూరు గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఎం. పర్షరాములు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మద్దూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వం...