ప్రతి కుటుంబానికీ ఒక భరోసా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి):జిల్లాలోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామంలో శుక్రవారం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' గ్రామపంచాయతీ ఆవరణంలో ఘనంగా ప్రారంభమైంది.   ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పథకాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలలో రైతులకు మరియు చేనేత, వాళ్లకు మాత్రమే బీమా వర్తించేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబ యజమానికి ఈ...