ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ జీవిత బీమా లక్ష్యం

ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ జీవిత బీమా లక్ష్యం పథకం పోస్టర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు రూ.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి: నవంబర్ 21 తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని 11వ వార్డు రంగంపల్లి బస్తీ దవాఖాన వద్ద ప్రభుత్వ విప్,...