ప్రజా విశ్వాసంతో సర్పంచ్‌గా.. అభివృద్ధి బాటలో మహాలింగి

*ప్రజా విశ్వాసంతో సర్పంచ్‌గా.. అభివృద్ధి బాటలో మహాలింగి!* *యువ నాయకత్వంతో గ్రామంలో కొత్త మార్పులకు శ్రీకారం.. ఎన్నికలకు ముందే సామాజిక సేవలో గుర్తింపు.. పదవి చేపట్టగానే సొంత నిధులతో పనులు.. ప్రభుత్వ పథకాలను పేదల చెంతకు చేర్చడమే లక్ష్యం* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 20:– నాయకత్వానికి వయసుతో సంబంధం లేదని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉంటే చిన్న వయసులోనే గొప్ప మార్పులు తీసుకురావచ్చని నిరూపిస్తున్నారు నిర్మల్ జిల్లా తనూర్ మండలం మహాలింగి గ్రామ సర్పంచ్ విట్టల్ రావు శతనార్ (కృష్ణ)....