పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం రేషన్ కార్డులు, సన్నబియ్యం, కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ బీమాతో పేద కుటుంబాలకు భరోసా అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయరమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 20: గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులైన పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ పేదల ఆకలి తీర్చేందుకు...