పెన్షన్ల మంజూరులో కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనం బట్టబయలు.
పెన్షన్ల మంజూరులో కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనం బట్టబయలు. 4.70 లక్షల పాత పెన్షన్లు తొలగించి 4.63 లక్షల కొత్త పెన్షన్లా ? కొత్త పెన్షన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేస్తోంది. పెన్షన్ల పేరుతో ప్రజాధనం వృథా లబ్ధిదారులకు ఎదురుచూపులేనా? బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ధరావత్ సురేష్. బాన్సువాడ/ప్రజావాణి:-రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని చందూర్ మండల బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ధరావత్ సురేష్ నాయక్ విమర్శించారు.శుక్రవారం ఆయన పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ.సీఎం...