పెన్షన్లతో లబ్ధిదారులకు ఆర్థిక భరోసా : సర్పంచ్ రాజ్ కుమార్

*పెన్షన్లతో లబ్ధిదారులకు ఆర్థిక భరోసా : సర్పంచ్ రాజ్ కుమార్* జహీరాబాద్, నవంబర్ 20 (ప్రజావాణి): దేశం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు దేశంలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని 100 శాతం అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని సర్పంచ్ రాజ్ కుమార్ అన్నారు. కోహిర్ మండలంలోని మనియర్ పల్లి గ్రామంలో చేయూత కొత్త పెన్షన్ పత్రాలను గ్రామ సర్పంచ్ బ్యాగారి రాజ్ కుమార్ లబ్ధిదారులకు శుక్రవారం...