పారిశుధ్య కార్మికులపై దాడిని ఖండించిన ప్రజా సంఘాలు

*పారిశుధ్య కార్మికులపై దాడిని ఖండించిన ప్రజా సంఘాలు* *వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్గొండ కార్పొరేషన్‌ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులపై జరిగిన దాడిని వివిధ ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లమ్మ మహేష్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గాజు నరసింహ, వివిధ ప్రజా...