పస్రాలో పోలీస్ శాఖ మెగా హెల్త్ క్యాంపు

పస్రాలో పోలీస్ శాఖ మెగా హెల్త్ క్యాంపు SI తాజుద్దీన్ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రం పస్రాలో మెగా మెడికల్ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయనున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఈ వైద్య శిబిరం జరగనుందని ఎస్ఐ తాజుద్దీన్ తెలిపారు. స్థానిక పిఎస్ఆర్ గార్డెన్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. అనుభవం కలిగిన వైద్యుల ఆధ్వర్యంలో వివిధ రకాల వైద్య...