నేడు ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామసభకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలి
*నేడు ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామసభకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలి* *ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కుమారస్వామి* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 20 (ప్రజావాణి): మంచాల గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, ఉపాధి హామీ కూలీలకు, రైతులకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేయునది ఏమనగా.. నేడు ఉదయం 9 గంటలకు మంచాల గ్రామపంచాయతీ కార్యాలయం పరిధిలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సామాజిక తనిఖీ గ్రామసభ నిర్వహించబడుతుంది. ఈ గ్రామసభలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో చేపట్టిన పనులు, కూలీలకు...