నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ ఛైర్పర్సన్ బాలమణి-శ్రీనివాస్ దంపతులు

  జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి):జనగామ పట్టణంలోని PLJ కన్వెన్షన్ హాల్ లో శుక్రవారం ఘనంగా జరిగిన వివాహ వేడుకకు మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి - శ్రీనివాస్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ పోకల జమున - లింగయ్య మనుమడు మనిదత్త మరియు సాయిభ్రమరాంబిల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ దంపతులు వేదికపైకి వెళ్లి నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నూతన దంపతులు నిండు...