నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి):జిల్లా లోని పాలకుర్తి మండలం, మల్లంపల్లి గ్రామ బిఆర్ఎస్ నాయకులు పూర్మ రఘుపాల్ రెడ్డి కుమారుడి వివాహ మహోత్సవం హైదరాబాద్, నాగోల్లోని ఈషా గార్డెన్లో అత్యంత వైభవంగా, శుక్రవారం జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. వేడుకకు విచ్చేసిన ఆయనకు నిర్వాహకులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించిన ఎర్రబెల్లి దయాకర్...