నూతన వధూవరులకు ఆశీర్వాదం అందించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు
నూతన వధూవరులకు ఆశీర్వాదం అందించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు వివాహ వేడుకకు హాజరై అక్షత–శివరాంలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఓదెల, పెద్దపల్లి, తెలంగాణ గళం ప్రతినిధి: రూప్ నారాయణపేట గ్రామానికి చెందిన ఎర్ర కిరణ్–పద్మ దంపతుల ప్రథమ పుత్రిక అక్షత, శివరాం వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై నూతన వధూవరులను ఆత్మీయంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ప్రేమానురాగాలతో, పరస్పర...