నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం 20కి పైగా ప్రముఖ కంపెనీలతో మెగా జాబ్ మేళా 2 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు.. యువత సద్వినియోగం చేసుకోవాలి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 20: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ట్రినిటీ విద్యాసంస్థలు చేపడుతున్న మెగా జాబ్ మేళాను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే దాసరి...