నసురుల్లాబాదు మండల కేంద్రంలో కిరాణా దుకాణం లో అధికారుల ఆకస్మక తనిఖీలు

*.నసురుల్లాబాదు మండల కేంద్రంలో కిరాణా దుకాణం లో అధికారుల ఆకస్మక తనిఖీలు. నస్రుల్లాబాద్ నవంబర్ 20 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున కిరాణా దుకాణాలలో బియ్యం ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. నిర్ణీతధరలకే విక్రయించాలి అధిక ధరలకు విక్రయిస్తే 6a కేసులు నమోదు చేస్తాము అధికారులు హెచ్చరిక. ఈ సందర్భంగా దుకాణంలో నిల్వ ఉన్న బియ్యం వివరాలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు అదే విధంగా ప్రభుత్వ ధరల ప్రకారమే బియ్యాన్ని విక్రయించాలని సూచించారు. ఈ ధరలు ప్రజలకు తెలిసే విధంగా...